వ్యాపార సంస్థలకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు రోజురోజుకూ కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈడీ అధికారులమంటూ డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నారు.