వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచినం..రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం

జమ్మికుంట, వెలుగు: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కుమార్​ తెలిపారు. గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి జమ చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.