వర్క్‌పర్మిట్ల రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన H-1B వీసాదారులకు షాక్.. మార్చి వరకు అంతే సంగతి!

అమెరికా వర్క్ పర్మిట్ల రెన్యువల్ కోసం ఇండియాకు వచ్చిన హెచ్‌-1బీ వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. అపాయింట్‌మెంట్ తేదీ ముందే ఖరారు కావడంతో భారత్‌కు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే పనైపోతే వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ, సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ, క్రిస్మస్ సెలవుల కారణంగా వారి అపాయింట్‌మెంట్లు మార్చికి వాయిదా పడ్డాయి. వందలాది మంది భారత్‌లో చిక్కుకుపోవడంతో ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాప్యంపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.