'వారణాసి' జానర్‌పై రాజమౌళి క్లారిటీ.. అది సైన్స్ ఫిక్షన్ కాదు.. అంతకు మించి!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ' వారణాసి' . అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జానర్ పై గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ ఊహాగానాలకు తెరదించుతూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.