వరద బాధితులకు సాయం చేస్తున్న ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయాలు, అసలేమైందంటే?

పశ్చిమ బెంగాల్లోని ఉత్తర మాల్దా నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఉత్తర బెంగాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన నాయకులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ దాడికి కారణం టీఎంసీ నాయుకేలనని ఆరోపిస్తున్నారు.