వర్ధన్నపేటలో రీకౌంటింగ్తో ఉద్రిక్తత..కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో బీఆర్ఎస్ నిరసన
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 12 వార్డుల్లో ఆరు బీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.