వరల్డ్‌కప్‌లో అసలైన వార్ స్టార్ట్.. ఒక్కో మ్యాచ్ ఫైనల్లా.. రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ ఇదే!

FIFA World Cup 2026 Round of 16: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026)లో ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి రౌండ్ ఆఫ్ 16 పైకి మళ్లింది. ప్రపంచకప్ ట్రోఫీ రేసులో ప్రస్తుతం 16 జట్లు మిగిలి ఉన్నాయి.