బ్యాట్ పట్టిన కోహ్లీ.. బంగార్‌తో కలిసి ప్రాక్టీస్, ఇంగ్లాండ్ వన్డేలకు రీఎంట్రీ ఖాయమేనా?

వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Ro-Ko) తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ నాటికి తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఫామ్‌ను అత్యుత్తమంగా కొనసాగించేందుకు ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.