వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాల్లో పంటలు, తోటలు దగ్ధం

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో శనివారం అగ్నిప్రమాలు జరిగి పంటలు, తోటలు దగ్ధమయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో గుగులోత్ రమేశ్‌బాబు తన ఏడెకరాల పొలంలో కొబ్బరి, మామిడి, జామ, సీతాఫలం, మామిడి తోటలు సాగు చేస్తున్నాడు.