వర్షాకాలం వచ్చింది.. పాములు ఇంట్లోకి వస్తాయి.. ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో పాముల సంచారం బాగా పెరిగింది. భారీ వర్షాలకు బొరియలు నీటితో నిండిపోవడంతో పాములు ఆశ్రయం కోసం ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లోకి వస్తున్నాయి.