వారం కాదు.. మూడేళ్లు అప్పగిస్తా

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరే ళ్లు వాళ్లకు పాలన అప్పగిస్తే రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.