విషాదంగా ముగిసిన బర్త్ డే ట్రిప్: 1000 అడుగుల లోయలో పడి సీరియల్ నటుడు మృతి..

మరాఠీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీరియల్ నటుడు 25 ఏళ్ల మహేశ్ పవార్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహారాష్ట్రలోని రాయగడ్–సతారా సరిహద్దులో అత్యంత ప్రమాదకర ప్రాంతంగా పేరుగాంచిన అంబెనాలి ఘాట్లో స్కార్పియో వాహనం అదుపుతప్పి దాదాపు 1000 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.