భూమిలో తవ్వితే బయటపడ్డ నోట్ల కట్టలు: పొలంలో రూ. 2.24 కోట్లు పాతిపెట్టిన టీఎంసీ నేత

బెంగాల్‎లో అధికారం కోల్పోయిన టీఎంసీ నేతల అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు అడ్డంగా సంపాదించిన అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది.