విషాదం.. రాష్ట్రంలో పిడుగుపాటుకు ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వేర్వేరు చోట్ల సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు మరణించారు.