హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 42 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా అడిషనల్ డైరక్టర్ వర్ల పాపయ్య ఫిర్యాదులను స్వీకరించారు. ప్రగతినగర్ శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, దీనికి ఆనుకుని ఉన్న చెత్త డంపింగ్ యార్డుకు కూడా కేటాయించిన స్థలాన్న