శ్రీశైలంలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సీరియస్... మంత్రులకు కీలక ఆదేశాలు..
శ్రీశైలంలో శివమాల దారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శిస్తోంది ప్రతిపక్ష వైసీపీ