శ్రీశైలం నుంచి సాగర్‌కు నీరు

శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 205 టీఎంసీలుగా ఉంది. డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883 అడుగులుగా నమోదు అయింది.