శంషాబాద్ఎయిర్ పోర్టు నుంచి.. గల్ఫ్ దేశాలకు 45 విమానాలు రద్దు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు గల్ప్ దేశాలకు పలు విమానాలను రద్దు చేశారు. దోహా, జెడ్డా, ఖతార్, అబుదాబి, సౌదీ అరేబియా, కువైట్,మస్కట్, మదీనా దేశాలకు ఫ్లైట్ సర్వీసులు రద్దు చేశారు. మొత్తం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 45 విమానాలను రద్దు చేశారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయ