శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 8 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి అందించామని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్మికుల హక్కులను కాపాడుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు