కరీంనగర్ జిల్లాకు చెందిన లీడర్లు సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో గురువారం కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.