సీఎంపీఎస్ కింద పెన్షన్ రివిజన్ చేసే ప్రతిపాదన లేదు

కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ (సీఎంపీఎస్ -1998) కింద పెన్షన్ రివిజన్ చేసే ప్రపోజల్ ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.