సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం : ఎంపీ బలరాం నాయక్
‘సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. కేటీఆర్ ఖబర్దార్’ అని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు. శుక్రవారం సీఎల్పీలో విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మే 23, 2026
1