సీఎం కప్తో గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు : కలెక్టర్ హైమావతి

సీఎం కప్​తో గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు.