సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా? రాజ్యసభ ఆఫర్‌‌ను కూడా తిరస్కరించిన ముఖ్యమంత్రి

కర్ణాటక కాంగ్రెస్‌లో ఎంతో ఉత్కంఠ రేపుతున్న నాయకత్వ మార్పు ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడం దాదాపు ఖాయమవడంతో.. డీకే శివకుమార్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించి రాజ్యసభ సీటు ఇవ్వాలన్న అధిష్ఠానం వ్యూహాన్ని ఆయన తిరస్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో.. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.