సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు అస్వస్థత

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అస్వస్థతకు గురయ్యారు. గురువారం విజయవాడ కానూరు కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.