స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభమైన రెండు రోజుల వ్యవధిలోనే సీట్లు నిండిపోయాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి 21 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.