ఏపీ సినీ రంగానికి టెక్‌ గ్లామర్‌

‘‘ఆంధ్రప్రదేశ్‌ యువతలో అద్భుతమైన సృజనాత్మకత ఉంది. వారికి సరైన వేదిక, ఆధునిక సాంకేతికత తోడైతే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తారు’’ అని మంత్రి దుర్గేశ్‌ అభిప్రాయపడ్డారు.