సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో డీఎంకే ఎమ్మెల్యే ఆర్. రాధాకష్ణన్ ముఖ్యమంత్రి విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హాయిగా ఇంట్లో ఓ హీరోయిన్‌తో ఉండేవాడని.. అసెంబ్లీకి వచ్చి ఇరుక్కుపోయాను అన్నట్టు విజయ్ తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.