రైతుల సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి క్యాంపు ఆఫీసులో నియోజకవర్గంలోని కాటారంలో ఆదివారం జరిగే సీఎం పర్యటనపై పార్టీ నేతలతో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సమీక్షించారు.