స్కాట్లాండ్‌కు కలిసొచ్చింది..

రల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్‌.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ మెగా టోర్నీని బాయ్‌కాట్‌ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.