సికింద్రాబాద్ లో లక్షరూపాయల లంచం డిమాండ్..ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్ఐ

స్టేషన్ బెయిల్ , ఫ్యూచర్ లో ఎలాంటి కేసు పెట్టకుండా ఉండేందుకు బాధితుడి నుంచి  ఏకంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ నర్సింహులు.