స్కానింగ్ వివరాలను పక్కాగా నమోదు చేయాలి : డీఎంహెచ్వో అనిత

జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో చేసిన స్కానింగ్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్, డీఎంహెచ్​వో అనిత ఆదేశించారు.