స్కీమ్‌ లన్నింటికీ ఆన్‌ లైన్‌ లోనే అప్లికేషన్లు..ఇక పేపర్ దరఖాస్తులు బంద్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్‌ కానున్నది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్‌‌ దరఖాస్తులకు ప్రభుత్వం స్వస్తి పలకనున్నది.