స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే...

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సినిమా ఫక్కీలో సాగిన హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. ఒక మద్యం సీసాపై ఉన్న QR కోడ్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారి, నిందితుల గుట్టును రట్టు చేసింది. తిరువూరు నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.