స్కూల్ఆటోల్లో ఆరుగురి కంటే ఎక్కువ ఎక్కించొద్దు.. నాలుగేండ్లు దాటిన పిల్లలకు హెల్మెట్ మస్ట్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ద్వారా నగర ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు. నగరంలో 92.96 లక్షల వాహనాలు