స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా శ్రీదేవసేన.. అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు

స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్​చార్జ్ డైరెక్టర్​గా ఎ. శ్రీదేవసేనను సర్కారు నియమించింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా జీవో నంబర్ 206ని జారీ చేశారు.