సంక్షేమం కోసం కేసీఆర్ అప్పులు చేసిండు..9 ఏండ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పులు చేసి సంక్షేమం అందించాం: కేటీఆర్

అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసిన మొనగాడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై, మాట్లాడారు.