సంగీత కచేరి వేదికపై జిహాదీల దాడి.. బంగ్లాదేశ్లో సింగర్ ప్రోగ్రాం రద్దు

బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో జిహాదీలు బీభత్సం సృష్టించారు. ఆ దేశ సింగర్ జేమ్స్ సంగీత కచేరి ప్రోగ్రాంపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో కార్యక్రమం మధ్యలోనే రద్దయింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.