సిగరెట్ ధర.. బంగారం, వెండి లెక్కన పెరగబోతుందా.. దమ్ము కొట్టాలంటే దండిగా డబ్బులుండాల్సిందేనా..!

సిగరెట్, బీడీ, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ట్యాక్స్ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. సిగరెట్,పాన్ మసాలా