సంగారెడ్డి జిల్లాలో ప్రియుడి ఇంటిముందు డెడ్ బాడీతో ఆందోళన

తమ కూతురు మృతికి ప్రియుడే కారణమని ఆరోపిస్తూ డెడ్ బాడీతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి