సింగరేణిలో అక్రమాలపై ఎంక్వైరీ చేయించండి...సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ

సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సీఎం రేవంత్​ను కోరారు.