సింగరేణి ఓపెన్ కాస్ట్ తో రామప్పకు ముప్పు.. పర్మిషన్ ఇస్తే సరస్సు సైతం ఖాళీ

ములుగు, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ గనితో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి వెంకట రాంమోహన్‌రావు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఓపెన్‌కాస్ట్ పర్మిషన్ ను రద్దు చేయాలని కోరారు.