రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలి : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.