స్టాక్‌మార్కెట్లపై వార్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు..

ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి.