స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.