స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంట్రాక్టర్లు సహా వీరంతా పోటీకి అనర్హులు.. రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చా

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను వెల్లడించింది. 21 ఏళ్లు నిండనివారు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ సేవకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడినవారు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు వంటివారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మరిన్ని వివరాల కోసం ఇది చదవండి...