సిద్దిపేట మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. మూడు దశాబ్దాలుగా ఎగరని కాంగ్రెస్ జెండా

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మూడు దశాబ్దాల పాటు బల్దియాలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముఖ్య నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.