సౌందర్ రాజన్ కు తుది వీడ్కోలు..చిలుకూరులో భక్తజన సందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానర్చకులు, ఆలయ మేనేజింగ్ డైరెక్టర్ సౌందర్ రాజన్ కు భక్తజనులు తుది వీడ్కోలు పలికారు. వృద్దాప్య సమస్యలతో శుక్రవారం సాయంత్రం ఆయన మృతిచెందగా, కుటుంబ సభ్యులు శనివారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.