సెనెగల్ నాకౌట్ ఆశలు సజీవం..!

టొరంటో: నాకౌట్‌‌‌‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో సెనెగల్‌‌‌‌ దుమ్మురేపింది. గ్రూప్‌‌‌‌–ఐలో జరిగిన మ్యాచ్‌‌‌‌లో 5–0తో ఇరాక్‌‌‌‌ను చిత్తు చేసి నాకౌట్‌‌‌‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది