సినిమా నటి కృషి ఇంట్లో శవంగా కనిపించిన వ్యక్తి..

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ (RR nagar)లో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కన్నడ నటి కృషి తపండా ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఆమెకు బాగా తెలిసిన వైశాఖ్ అనే వ్యాపారవేత్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది......